skatījumi
Video
API
5K
YouTube abonentu skaitītājs tiešraidē
Loading Advanced Analytics...
srichakra peetham rampally
SRICHAKRA PEETHAM RAMPALLY
శ్రీ చక్ర పీఠం రాంపల్లి
శ్రీ మాత్రే నమః
శ్రీ చక్ర పీఠం రాంపల్లి 12-02-2012 ఆదివారం రోజున అమ్మవారి ఆధారపీఠలో 1000 శ్రీ చక్రాలను ప్రతిష్టించి శ్రీ రాజరాజేశ్వరీ దివ్యమంగళ మూర్తి ని అమ్మ పాదాల చెంత సుమారు మూడు అడుగుల మహా మేరు శ్రీ చక్రమును మరియు అమ్మ వారి మందిరానికి ఇరువైపులా శ్రీ లక్ష్మీ గణపతి, మేధా దక్షిణామూర్తులను ప్రతిష్ట గావించి ఆరోజు నుండి నిత్యం పూజలందుకుంటున్న జగన్మాత మహా మేరు శ్రీచక్ర శిఖరం గా కలిగి భక్తుల పాలిట కొంగు బంగారం గా పదహారు ప్రదక్షిణాలు చేసి కోరిన కోరికలు తీర్చే క్షణికాంభికగా వెలుగొందుతున్న "అమ్మను దర్శించండి అభీష్టం నెరవేర్చకోండి ఆత్మానందం పొందండి"
"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే‘‘
శ్రీ మహా గణపతి తర్పణం హోమం, చండీ,వనదుర్గా జపం పారాయణ హోమం, శ్రీకాళీ శ్రీబగళ శ్రీరాజ శ్యామల మరియు శ్రీకమలాత్మికా మొదలైన మహా విద్యల జప తర్పణ హోమాలు, మహా శ్రీచక్రార్చన మొదలైన శ్రీవిద్యల ఉపదేశాలు, సాధనలో విశేష శిక్షణ మరియు జాతకం పరిశీలిన, పరిహారాలు, జ్యోతిష్య శిక్షణకు సంప్రదించగలరు.
శ్రీచక్ర పీఠం రాంపల్లి
శ్రీ సువినీతాంబ సహిత శ్రియానంద నాథ
9959175377
Embed
Seko YouTube abonentiem, skatījumiem, autoru salīdzinājumiem un mērķiem reāllaikā.
Video
srichakra peetham rampally is live
Uploaded
89
skatījumi
4
Likes
0
Comments
About RealtimeSubCount.com
Seko YouTube abonentiem, skatījumiem, autoru salīdzinājumiem un mērķiem reāllaikā.